ఎండతోకుస్తీలు పడుతున్న వరుణ్ తేజ్

varun-tej

వరుణ్ తేజ్ మొదటి సినిమాపై బోలెడు ఆశలతో మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు ఈ సినిమాకు ప్రస్తుతం గొల్లభామ అనే టైటిల్ ని అనుకుంటున్నట్లు సమాచారం. ఠాగూర్ మధు, నల్లమలపు బుజ్జి, నిర్మాతలు. పూజా హేగ్దే హీరోయిన్ ప్రస్తుతం భీమవరం లో సినిమా షూటింగ్ జరుపుకుంటున్న వరుణ్ భయంకరమైన ఎండలో అలసిపోతున్నాడు అని చిత్ర బృందం తెలుపుతుంది

భీమవరం లో షూట్చేస్తున్నాం . ఇక్కడ వేడి అందరినీ చంపేస్తుంది. త్వరగా చలి పలకరిస్తుంది అని ఆశిద్దాం అని ట్వీట్ చేసాడు వీరి కష్టం వృధాకాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఘనవిజయం సాధించాలని ఆశిద్దాం

Exit mobile version