హీరో వరుణ్ తేజ్ నటించబోయే కొత్త చిత్రం షూటింగ్ ఈ రోజు నుండి ప్రారంభం అయింది . ‘ఘాజీ’ దర్శకుడు సంకల్ప్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని వై .రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్నారు. లావణ్య త్రిపాఠి ఇందులో హీరోయిన్.
‘ఘాజీ’ చిత్రంతో నేషనల్ అవార్డుని గెలుచుకున్న సంకల్ప్ రెడ్డి ‘ఫిదా,తొలిప్రేమ’ వంటి వరుస సక్సెస్‌లతో ఉన్న వరుణ్ తేజ్ కలయికలో వస్తున్న ఈ సినిమాఫై మంచి అంచనాలున్నాయి . ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాని దర్శకుడు క్రిష్ జాగర్లమూడి సమర్పిస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ ‘వ్యోమగామి’ పాత్రలో నటిస్తున్నారు. తెలుగులో ఇలా అంతరిక్ష నేపథ్యంలో సాగే సినిమా ఇంతవరకు రాలేదు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
‘వరుణ్ తేజ్’ కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం !
‘వరుణ్ తేజ్’ కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం !
Published on May 11, 2018 2:37 PM IST
సంబంధిత సమాచారం
- ‘జైలర్ 2″ పై మేకర్స్ సాలిడ్ అప్డేట్.. ఇక విడుదలే బాకీ
- ENE 2: వివేక్ అండ్ గ్యాంగ్.. ఈసారి థాయిలాండ్ లో రచ్చ!
- NTR NEEL బిగ్ అప్డేట్: పవర్ఫుల్ పోస్టర్ తో రిలీజ్ డేట్, ఫస్ట్ గ్లింప్స్ డేట్స్ వచ్చేశాయ్!
- 100 రోజుల రన్ తో ‘మన శంకర వరప్రసాద్ గారు’.. ఎన్ని సెంటర్స్ లో అంటే!
- షారుఖ్ ‘కింగ్’ కోసం ఇంటర్నేషనల్ పాప్ సింగర్?
- ‘బైకర్’ ఓటిటి డేట్ లాక్ అయ్యిందా?
- ‘రాకా’ సౌండింగ్ పై సాయి అభ్యంకార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
- ‘గాయపడ్డ సింహం’ సీక్వెల్ ఖాయం.. కానీ..!
- 2027 కోసం పక్కా ప్లానింగ్‌తో రానున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- కామెడీకి స్వస్తి.. తరుణ్ భాస్కర్ నెక్స్ట్ జానర్ ఇదే
- ‘జన నాయగన్’ వస్తే గానీ ‘మెగా 158’ మొదలు కాదా?
- పిక్ టాక్ : విజయ్ దేవరకొండ-శౌర్యువ్ చిత్రానికి క్లాప్ కొట్టిన నాని..!
- ఓటిటి సమీక్ష: ‘వేడుక’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘బైకర్’ బాక్సాఫీస్.. సాలిడ్ నంబర్స్ తో లేటెస్ట్ వసూళ్లు!
- 2027 ఎండింగ్: ఒకో నెల ఒకో డివోషనల్ సినిమా.. అన్నీ బాక్సాఫీస్ దగ్గర పెద్దవే
- RAAKA: వరుస గుడ్ న్యూస్ లతో ‘రాకా’ టీం.. నిన్న దీపికా ఇప్పుడు అట్లీ
- ‘కాంతార’ హీరోకి నచ్చిన బ్లాక్ బస్టర్ చిన్న సినిమా.. ఈ ఓటిటిలో


