వేదిక, ఈ కథానాయిక చివరగా సుమంత్ సరసన “దగ్గరగా దూరంగా” చిత్రం లో కనిపించారు.తాజా స+మాచారం ప్రకారం బాలా రాబోయే చిత్రం “ఎరియుం తానల్” చిత్రం లో ప్రధాన పాత్య్హ్రకు ఈ తార ని ఎంచుకున్నారు. అథర్వ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు చేపలు పట్టే వారి జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతుంది ఈ మధ్యనే రామనాథపురం లో చిత్రీకరణ జరుపుకుంది. బాల చిత్రాలలో కథానాయిక పాత్రలు ఎలా ఉంటాయో తెలుసు ఇలాంటి పాత్రలో వేదిక ఎలా కనిపించబోతుంది అనేది ఆసక్తి కరమయిన విషయం. మణిరత్నం చేస్తున్న “పూక్కాడై” చిత్రం కూడా ఇదే సెట్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ చిత్రం లో గౌతం మరియు సామంత పాదన పాత్రలు పోషిస్తున్నారు. రెండు చిత్రాల నేఫధ్యం ఒకటే అయిన చిత్రాలు ఒకటిగా ఉండవేమో అనిపిస్తుంది.
వేదికకు తమిళం లో పెద్ద అవకాశం
వేదికకు తమిళం లో పెద్ద అవకాశం
Published on Feb 2, 2012 2:09 AM IST
సంబంధిత సమాచారం
- ‘ది ప్యారడైజ్’ టీజర్ టైమ్ ఫిక్స్.. రక్తపాతం మొదలయ్యేది ఎప్పుడంటే..?
- ‘ది ప్యారడైజ్’ టీజర్ రన్ టైమ్ ఫిక్స్.. ఎంతంటే..?
- ‘కొరియన్ కనకరాజు’ పెయిడ్ ప్రీమియర్స్.. టికెట్ బుకింగ్స్ షురూ..!
- ఇండియన్ మార్కెట్ లో ‘స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే’ లేటెస్ట్ వసూళ్లు!
- ‘ఎపిక్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. కొత్త డేట్ ఎప్పుడంటే..?
- ‘డిసి’ రన్ టైం రూమర్స్ కి చెక్ పెట్టిన మేకర్స్!
- ‘రామాయణ’లోకి ఇలా భాగమైన రాకీ భాయ్!
- ‘డ్రాగన్’ కోసం ల్యాండ్ అయ్యిన హీరో..!
- ‘ప్యారడైజ్’ నుంచి అవైటెడ్ సాంగ్ రిలీజ్ అప్పుడే?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- రామాయణ ట్రైలర్ సంచలన ఫీట్!
- ఆగస్టు మూవీ హంగామా: యష్ ‘టాక్సిక్’, రవితేజ ‘ఇరుముడి’ టూ రాజమౌళి ‘వారణాసి’ అప్డేట్.. థియేటర్లలో ఏ వారం ఏ మూవీ?
- ‘విశ్వనాధ్ అండ్ సన్స్’పై నాగవంశీ ధీమా..!
- ‘వారణాసి’పై రాజమౌళి క్లారిటీ. ఎమన్నాడంటే..?
- ఓటిటి సమీక్ష: ‘ఉయిర్’ – తెలుగు డబ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ హాట్ స్టార్ లో
- OTT : 4 భాషల్లో ‘ఓ..! సుకుమారి’ ఓటీటీ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పటినుంచంటే?
- OTT Releases This Week: లెనిన్, ఓ సుకుమారి, హృదయం మురళి.. ఓటీటీలోకి వస్తున్న కొత్త సినిమాల ఫుల్ లిస్ట్!
- ‘ఇరుముడి’ ట్రైలర్ డేట్ లాకయ్యిందా?


