ఐ.పి.ఎల్ ని ఎంజాయ్ చేస్తున్న విక్టరీ వెంకటేష్

Venkatesh
క్రికెట్ ని ప్రేమించేవారిలో విక్టరీ వెంకటేష్ ఒకరు. సెలబ్రిటీ మ్యాచులు ఎక్కడ జరిగినా ముందుండి నేతృత్వం వహించే పనిలో వెంకీ వుంటాడు. అతను ఆడని సమయంలో దేశంలో ఎక్కడికెళ్ళి అయినా సరే మ్యాచ్ లను తనివితీరా చూస్తాడు.

ప్రస్తుతం వెంకటేష్ ఐ.పి.ఎల్ మ్యాచ్లను ఆస్వాదించేపనిలో వున్నారు. హైదరాబాద్ లో నేడు జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ జెండాతో పేక్షకులను అలరించాడు. టీం ని దగ్గరుండి ప్రోత్సాహించడంలో వెంకి తనకు తానే సాటి అని నిరువుపించుకున్నాడు.

ప్రస్తుతం ‘దృశ్యం’ సినిమా రిమేక్ షూటింగ్ లో బిజీగా వున్న వెంకటేష్ త్వరలో ‘ఓ మై గాడ్’ రిమేక్ ని మొదలుపెట్టనున్నాడు.

Exit mobile version