విక్టరీ వెంకటేష్ యాక్షన్ ఎంటర్టైనర్ షాడో మర్చి నెలాఖరుకు విడుదలకు సిద్ధం చేస్తున్నారు. మెహెర్ రమేష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని పరుచూరి కిరీటి నిర్మిస్తున్నాడు. వెంకటేష్ కి జోడీగా తాప్సీ నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్ కీలక పాత్రా పోషిస్తున్నాడు. వెంకటేష్ తండ్రిగా నాగేంద్ర బాబు నటిస్తుండగా తన తండ్రిని మోసం చేసి చంపిన వారిపై కొడుకు ఎలా పగ తీర్చుకున్నాడు అనేది చిత్ర మూల కథ. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాకి తమన్ సంగీత దర్శకుడు. కోన వెంకట్, గోపి మోహన్ స్క్రిప్ట్ అందించిన షాడో మెహెర్ రమేష్ కి చాలా ఇంపార్టెంట్. వరుస పరాజయాలతో సతమవుతున్న ఆయనకు విజయం చాలా అవసరం.
మార్చిలో ‘షాడో’
మార్చిలో ‘షాడో’
Published on Feb 6, 2013 8:02 AM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష: ఇరుముడి – మంచి ఎమోషన్స్ తో సాగే ఫీల్ గుడ్ సినిమా
- విషాదం: నటి షావుకారు జానకి కన్నుమూత!
- పోల్: రవితేజ ‘ఇరుముడి’ గురించి మీరేమనుకుంటున్నారు?
- సమీక్ష: ‘అమీర్ లోగ్’ – కొన్ని చోట్ల మెప్పించే యూత్ ఎంటర్టైనర్
- ఇది రవితేజ పవర్..ఆల్ టైం రికార్డ్ తో దుమ్ము రేపుతున్న బుకింగ్స్!
- లోకేష్ కనకరాజ్ రికార్డ్.. మొదటి సినిమా తోనే 100 కోట్లు!
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘జన నాయగన్’.. విజయ్ ఆఖరి సినిమా ఎందులో అంటే!
- ‘స్పిరిట్’లో కొరియన్ బాలయ్య.. అక్కడ మిస్ లీడ్ చేసారా?
- ఊరమాస్ రిపోర్ట్స్ తో మొదలైన ‘ఇరుముడి’ హవా!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘స్పిరిట్’లో కొరియన్ బాలయ్య.. అక్కడ మిస్ లీడ్ చేసారా?
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన అజయ్ భూపతి లవ్ స్టోరీ “శ్రీనివాస మంగాపురం”
- తమిళ స్టార్ డైరెక్టర్‌తో వరుణ్ తేజ్ నెక్స్ట్ మూవీ.. ఏ జోనర్లో అంటే..?
- టాలీవుడ్ పై మరోసారి బాలీవుడ్ స్టార్ దర్శకుడు అక్కసు.. ఎందుకిలా అయ్యాడు!
- జపాన్‌లో ‘మిరాయ్’ సెన్సేషన్.. రిలీజ్‌కు ముందే సాలిడ్ వసూళ్లు..!
- రవితేజ కెరీర్లో బెస్ట్ ఓపెనింగ్స్ దిశగా ‘ఇరుముడి’!
- తెలంగాణ బాక్సాఫీస్ వద్ద సూర్య ర్యాంపేజ్.. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తొలి వారంలోనే అరుదైన ఫీట్
- OTT: తెలుగుతో సహా 4 భాషల్లో విజయ్ ‘జననాయగన్’ ఓటీటీ ప్రీమియర్.. ఆగస్టు 21 నుంచే స్ట్రీమింగ్!


