వెన్నెల కిషోర్ దర్శకుడిగా మారి చేయబోతున్న మొదటి చిత్రం ‘వెన్నెల వన్ అండ్ హాఫ్’ విడుదలకు సిద్ధమవుతుంది. ఈ చిత్రం పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కుతుంది. దేవకట్ట డైరెక్షన్లో వచ్చిన ‘వెన్నెల’ చిత్రంలో కిషోర్ పోషించిన ఖాదర్ పాత్ర మీకు గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రంలో ఖాదర్ మరియు అతని స్నేహితుడు చదువు కొనసాగించడానికి బ్యాంకాక్ వెళ్తారు. అక్కడ వాళ్ళకు ఎదురైనా పరితులేంటి, తదితర అంశాలతో పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కించారు. బ్రహ్మానందం మరియు తాగుబోతు రమేష్ పై చిత్రీకరించిన కామెడీ ట్రాక్ సినిమాకి హైలెట్ అవుతుందని యూనిట్ వర్గాలు చెప్తున్నారు. సునీల్ కశ్యప్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఫిబ్రవరి 5న ఫిలిం నగర్లోని రావీ నారాయణ రెడ్డి ఫంక్షన్ హాల్లో జరగనుంది. చైతన్య కృష్ణ మరియు మోనాల్ గజ్జర్ ముఖ్య పాత్రలు పోషిస్తుండగా వెన్నెల కిషోర్ డైరెక్షన్ తో పాటు ఫుల్ లెంగ్త్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వాసు మరియు వర్మ నిర్మిస్తున్నారు.
ఫిబ్రవరి 5న వెన్నెల వన్ అండ్ హాఫ్ ఆడియో
ఫిబ్రవరి 5న వెన్నెల వన్ అండ్ హాఫ్ ఆడియో
Published on Jan 31, 2012 1:03 PM IST
సంబంధిత సమాచారం
- నానితో తన ‘దసరా’ బ్యూటీ క్లాష్ కి వస్తుందా?
- ‘ఓజి 2’ బ్లాస్ట్ మాత్రం గ్యారెంటీ! సెప్టెంబర్ లోనే ముహూర్తం
- ‘వారణాసి’ ట్రీట్.. మహేష్ బర్త్ డేకి కేవలం దీనితో సరి పెడతారా?
- ఓ రోజు ముందే ‘కొరియన్ కనకరాజు’ ఎంటర్టైన్మెంట్!
- బ్రదర్స్ కి హ్యాండిచ్చిన లోకేష్ కనగరాజ్!
- మంచు మనోజ్ ఎంటర్టైనర్ లో ‘జయం’ రవి వెరీ స్పెషల్ రోల్?
- ‘ఓజి 2’ కి బ్రేక్? ట్రాక్ లోకి ‘బ్లడీ రోమియో’..?
- సై, ఛత్రపతి, గజిని చిత్రాల నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూత.. ముంబైలో హఠాన్మరణం
- ‘కొరియన్ కనకరాజు’ కోసం శ్రీవిష్ణు.. ఎంటర్టైన్మెంట్ డబుల్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఆగస్టు మూవీ హంగామా: యష్ ‘టాక్సిక్’, రవితేజ ‘ఇరుముడి’ టూ రాజమౌళి ‘వారణాసి’ అప్డేట్.. థియేటర్లలో ఏ వారం ఏ మూవీ?
- ‘ఫౌజీ’ బిగ్ అప్డేట్.. ప్రీమియర్స్ తో రెబల్ గాడ్ ఆగమనం!
- ‘విశ్వనాధ్ అండ్ సన్స్’పై నాగవంశీ ధీమా..!
- రామాయణ ట్రైలర్ సంచలన ఫీట్!
- ఓటిటి సమీక్ష: ‘ఉయిర్’ – తెలుగు డబ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ హాట్ స్టార్ లో
- ‘ఫౌజీ’ విడుదల పై నిర్మాత క్లారిటీ !
- ‘ఇరుముడి’ ట్రైలర్ డేట్ లాకయ్యిందా?
- ఓటీటీ : ‘దీవానా’కి 50 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ రికార్డు !


