మాస్ మసాలా ఎంటర్టైన్మెంట్ సినిమాలు తీయడంలో పేరు తెచ్చుకున్నడైరెక్టర్ వి.వి.వినాయక్ . తను ప్రస్తుతం ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ కుమారుడి సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. మేము విన్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి 10కోట్ల రూపాయలు పారితోషికం తీసుకోనున్నాడు . బెల్లంకొండ సురేష్ తన కుమారుడి మొదటి సినిమా విషయంలో ఏ ఆవకాశాన్ని వదలడంలేదు, అలాగే ఖర్చుకి వెనుకాడడం లేదు. ఇప్పటికే ఈ సినిమాలో సమంతని హీరోయిన్ గా తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం వి.వి.వినాయక్ ఈ సినిమా స్క్రిప్ట్ పనిలో బిజీగా వున్నాడు. కామెడీ, యాక్షన్ తో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో మొదలవుతుంది. డైరెక్టర్ వి.వి.వినాయక్ చివరిగా సూపర్ హిట్ సినిమా ‘నాయక్’ కి దర్శకత్వం వహించాడు.
బెల్లంకొండ సినిమా కోసం వినాయక్ కి భారీ పారితోషికం
బెల్లంకొండ సినిమా కోసం వినాయక్ కి భారీ పారితోషికం
Published on Mar 11, 2013 4:20 PM IST
సంబంధిత సమాచారం
- “విశ్వనాథ్ అండ్ సన్స్” మరో భారీ మైల్ స్టోన్.. 500 కోట్లతో సూర్య కెరీర్లో అరుదైన ఫీట్
- ‘మహాకాళి’ ఫస్ట్ గ్లింప్స్ కి టైం ఫిక్స్.. ఓటీటీ పార్ట్నర్ కూడా ఖరారు!
- Alpha OTT: ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న ఆలియా భట్ డిజాస్టర్ “ఆల్ఫా”.. ఎప్పుడు ఎందులో అంటే!
- ‘యశ్’తో పనిచేయడం గొప్ప అనుభూతి – రుక్మిణి వసంత్
- బన్నీ ‘రాకా’ పై క్రేజీ అప్ డేట్ !
- తాప్సీ పై కంగనా ఘాటు కామెంట్స్ !
- రవితేజ సినీ కెరీర్ లోనే అద్భుతమైన ఘనత !
- మెగా ఫ్యాన్స్ ఇంకెన్నాళ్లు ఎదురుచూడాలో ?
- చరణ్, చిరు సినిమాలని వెనక్కి నెట్టిన ‘ఇరుముడి’ !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ఇరుముడి – మంచి ఎమోషన్స్ తో సాగే ఫీల్ గుడ్ సినిమా
- మెగాస్టార్ బర్త్ డే ట్రీట్.. స్టైలిష్ ఎంట్రీ ఇచ్చిన ‘కాకా’..!
- మెగా టీ – రెక్స్.. సెన్సేషనల్ కాంబినేషన్ ఆగిపోలేదు!
- ‘ఇరుముడి’ నైజాం ఫస్డ్ డే కలెక్షన్స్.. మాస్ కమ్‌బ్యాక్‌తో రవితేజ ర్యాంపేజ్..!
- ‘ఇరుముడి’కి కలిసొచ్చిన ‘ప్యారడైజ్’ నిర్ణయం..!
- ‘కాకా’ ఓకే.. మరి చిరు లీక్ చేసిన ‘కదిరి’ ఏమిటి..?
- అడ్వాన్స్ బుకింగ్స్ లో ‘టాక్సిక్’ సెన్సేషన్: బ్లాక్‌బస్టర్ ఓపెనింగ్ దిశగా యష్ సినిమా
- ఇదెక్కడి మాస్.. రోజున్నరలో బ్రేకీవెన్ కొట్టేసిన ‘ఇరుముడి’.. రవితేజ రోరింగ్ కంబ్యాక్ ఇది


