నేడు టాలీవుడ్ లెజెండ్ హీరో మెగాస్టార్ చిరంజీవి బర్త్డే సందర్భంగా అనేకమంది సినీ రాజకీయ ప్రముఖులు తనకి ఈ ఉదయం నుంచి శుభాకాంక్షలు తెలుపుతున్న సంగతి తెలిసిందే. అలాగే చిరంజీవి అభిమానులు కూడా తన కొత్త సినిమాలు విషయంలో సందడి చేస్తున్నారు. ఇక ఓ పక్క దర్శకుడు బాబీతో చేస్తున్న “కాకా” సినిమా ఫస్ట్ లుక్ ఇంకా టైటిల్ గ్లిప్స్ రావడంతో ఫ్యాన్స్ ఆనందంగా ఉన్నారు.
కానీ ఈ ప్రత్యేకమైన రోజున ఖచ్చితంగా వస్తుంది అనుకున్నా “విశ్వరంభ” అప్డేట్ మాత్రం ప్రశ్నార్థకంగా మిగలడం ఒకంత షాకింగ్ మారింది. మేకర్స్ కేవలం ఒక పవర్ఫుల్ పోస్టర్ అయితే వదిలారు కానీ రిలీజ్ ఎప్పుడు అనేది ఇంకా హోల్డ్ లోనే ఉంచారు. దీనితో అసలు విశ్వంభర పరిస్థితి ఏంటి అనేది మరింత అగమ్యగోచరంగా మారింది. ఇలాంటి ప్రత్యేకమైన రోజునే సినిమా విడుదలపై క్లారిటీ రాకపోవడం దేనికి సంకేతం అనేది అర్థం కాని పరిస్థితి. సో మేకర్స్ ఈ సినిమాపై ఇప్పటికి క్లారిటీ ఇస్తారో చూడాలి.
Happy Birthday to the mighty Megastar @KChiruTweets Garu ❤️
Unveiling a special poster and OST on this special day 💥
The audience will soon witness MEGA MASS BEYOND THE UNIVERSE with #Vishwambhara 🌟
MEGASTAR @KChiruTweets @trishtrashers @DirVassishta @mmkeeravaani… pic.twitter.com/XzZRankwEn
— UV Creations (@UV_Creations) August 22, 2026


