వివిఆర్ రెండు రోజుల కలెక్షన్స్ !

Published on Jan 13, 2019 3:36 pm IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ వినయ విధేయ రామ జనవరి 11న విడుదలై ఫస్ట్ షో నుండే డివైడ్ టాక్ తెచ్చుకున్న కూడా మొదటి రోజు 26కోట్ల షేర్ ను రాబట్టగా రెండవ రోజు కూడా డీసెంట్ కలెక్షన్లను రాబట్టింది. రెండు రోజులకు గాను తెలుగు రాష్ట్రాల్లో ఈచిత్రం 30.36 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది.

ఇక ఈచిత్రం అటు యూ ఎస్ లో మాత్రం తక్కువ కలెక్షన్ల తో సరిపెట్టుకుటుంది. రెండు రోజుల్లో ఈ చిత్రం ఆక్కడ $229,597 వసూళ్లను మాత్రమే రాబట్టుకుంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈచిత్రం యొక్క రెండు రోజుల కలెక్షన్ల వివరాలు :

 

ఏరియా కలక్షన్స్
నైజాం 6.79 కోట్లు
సీడెడ్ 7.80 కోట్లు
నెల్లూరు 1.84 కోట్లు
గుంటూరు 4.53 కోట్లు
కృష్ణా 1.95కోట్లు
పశ్చిమ గోదావరి 2. 08 కోట్లు
తూర్పు గోదావరి 2.32 కోట్లు
ఉత్తరాంధ్ర 3.05 కోట్లు
ఏపీ, తెలంగాణ రెండు రోజుల షేర్ 30.36 కోట్లు

సంబంధిత సమాచారం :

X
More