ప్రకటన : 123తెలుగు.కామ్ కోసం తెలుగు కంటెంట్ రైటర్స్ కావలెను

ప్రకటన : 123తెలుగు.కామ్ కోసం తెలుగు కంటెంట్ రైటర్స్ కావలెను

Published on May 22, 2024 4:21 PM IST

కంపెనీ : మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ ప్రై. లిమిటెడ్

వెబ్ సైట్ : 123తెలుగు.కామ్

పోస్ట్ :
ఫుల్ టైం తెలుగు మూవీ కంటెంట్ రైటర్

అనుభవం :
0 – 2 సంవత్సరం

వర్క్ లొకేషన్ :
హైదరాబాద్

తెలుగు సినిమా వార్తలను, సినిమా సమీక్షలను, ఆడియో సమీక్షలను, ప్రతి మూవీ ఈవెంట్ ఫోటోలను ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా మీకందించి, ఎంతో మంది పాఠకుల అభిమానాన్ని గెలుచుకున్న వెబ్ సైట్ 123తెలుగు.కామ్. మా వెబ్ సైట్లో ప్రస్తుతం తెలుగు మూవీ న్యూస్ రాయడానికి సినిమాలపైన బాగా అనుభవం, అవగాహన మరియు ఆసక్తి ఉన్న తెలుగు కంటెంట్ రైటర్స్ కావలెను.


జాబ్ ప్రొఫైల్ :

– కచ్చితంగా గత, ప్రస్తుత సినిమాలపైన అవగాహన ఉండాలి.

– ఎంతో శ్రద్దగా, కష్టపడి పనిచెయ్యాలి.

– షిఫ్టులకి అనుకూలంగా పనిచేసేలా ఉండాలి

– న్యూస్ చాలా ఆసక్తిగా, క్రియేటివిటీగా రాసేలా ఉండాలి.

– కంటెంట్, సైట్ మైంటైన్ చెయ్యడమే కాకుండా సోషల్ మీడియా ప్రమోషన్స్ గురించి తెలిసుండాలి.

ఆసక్తి ఉన్న వారు ఈ క్రింద తెలియపరిచిన ఫోన్ నెంబర్ కి కాల్ చెయ్యగలరు లేదా క్రింద తెలియపరిచిన ఈ మెయిల్ ఐడికి మీ రెస్యూమ్ ని మెయిల్ చెయ్యండి.

కాంటాక్ట్ పర్సన్ :
బి. నాగిరెడ్డి

ఈ మెయిల్ అడ్రస్ : 123telugucontact@gmail.com

ఫోన్ : 9948223552

సంబంధిత సమాచారం

తాజా వార్తలు