గెస్: ఈ ప్రముఖ యాంకర్ కమ్ యాక్ట్రెస్ ఎవరో చెప్పుకోండి?

గెస్: ఈ ప్రముఖ యాంకర్ కమ్ యాక్ట్రెస్ ఎవరో చెప్పుకోండి?

Published on Jun 11, 2020 12:02 PM IST

హింట్:ఈమె స్టార్ యాంకర్ గా బాగా ఫేమస్. ఆ పాపులారిటీతో కొన్ని సినిమాలలో కూడా నటించింది. మరి ఈమె ఎవరో గుర్తించి కామెంట్ చేయండి.


ఆన్సర్: తెరవెనకున్న లవ్లీ లేడీ ఎవరో కాదు, షిబాని దండేకర్. ఐపీఎల్ యాంకర్ గా బాగా పాపులర్ అయిన ఈమె టైం పాస్, సంఘర్ష్, రాయ్ మరియు సుల్తాన్ వంటి చిత్రాలలో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు