చెప్పండి చూద్దాం : ఈ ఫోటోలో కనిపిస్తున్న హాట్ భామ ఎవరు?

చెప్పండి చూద్దాం : ఈ ఫోటోలో కనిపిస్తున్న హాట్ భామ ఎవరు?

Published on Nov 28, 2012 1:00 AM IST


హాట్, ఫేమస్ మరియు ప్రస్తుతం డిమాండ్ లో ఉన్న ఈ నటి ఎవరో చెప్పుకోండి చూద్దాం? మీ సమాధానాలను క్రింద కామెంట్స్ సెక్షన్లో చెప్పండి. మరి కాసేపట్లో పూర్తి ఫోటోతో పాటు సమాధానాన్ని మీ ముందు ఉంచుతాం


సమాధానం : ఈ అందాల భామ మరెవరో కాదు ఈ ఏడాది “గబ్బర్ సింగ్” వంటి భారీ విజయాన్ని అందుకున్న శృతి హాసన్. ప్రస్తుతం ఈ భామ డేట్స్ కోసం నిర్మాతలు క్యూ కట్టారు. మీ కోసం పూర్తి ఫోటో, చూసి ఎంజాయ్ చెయ్యండి ఫ్రెండ్స్

సంబంధిత సమాచారం

తాజా వార్తలు