తమిళంలో అఖండమైన విజయాన్ని సొంతం చేసుకున్నటువంటి 96 చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారన్న సంగతి మనకు తెలిసిందే. కాగా ఈ చిత్రాన్నితమిళంలో విజయ్ సేతుపతి, త్రిష నటించగా… తెలుగులో ప్రేమ్ కుమార్ దర్శకతవం వహిస్తున్న ఈ చిత్రంలో శర్వానంద్ మరియు సమంత నటిస్తున్నారని ఇప్పటికే పలు వార్తలు వచ్చాయి. కాగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రం కోసం అభిమానులు అందరు కూడా ఒక రేంజ్ లో ఎదురు చేస్తున్నప్పటికీ కూడా ఈ చిత్రం నుండి ఇంతవరకు ఎలాంటి సమాచారం కూడా బయటకు రాలేదు. కాగా అతి తొందర్లోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని దర్శక నిర్మాతలు చెప్పినప్పటికీ కూడా ఈ చిత్ర విషయంలో ఇంతవరకు కూడా ఎలాంటి అప్డేట్ బయటకు రాకపోవడంతో ఈ చిత్ర విషయంలో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా ఈ రీమేక్ విషయంలో నిర్మాత దిల్ రాజు ఎందుకిలా సైలెంట్ గా ఉంటున్నారు అని పలువురు నెటిజన్లు ఇప్పటికే తమ తమ అనుమానాలను వ్యక్తం చేశారని సమాచారం.
96 రీమేక్ విషయంలో దిల్ రాజు ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు…?
96 రీమేక్ విషయంలో దిల్ రాజు ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు…?
Published on Oct 26, 2019 10:12 PM IST
సంబంధిత సమాచారం
- Virosh: విజయ్, రష్మిక పెళ్లి ప్రీమియర్ లీగ్.. డేట్ ఇచ్చేసిన విజయ్ దేవరకొండ
- ‘పెద్ది’ ఫస్ట్ ట్రైలర్ కి ఇంతకంటే బెటర్ రోజు ఉందా?
- ‘ది ప్యారడైజ్’ మేనియా.. సోషల్ మీడియా అంత జడల్ జమానానే
- 10 రోజుల్లో ప్రభాస్ మెచ్చిన సినిమాకి 12 కోట్లు..!
- ‘ఉస్తాద్’ కి ఈ మూవ్ ప్లస్సవుతుందా?
- విజయ్ దేవరకొండ – రష్మిక పెళ్లి సందడి: ఉదయ్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుంటున్న అతిథులు
- ‘బ్లడీ రోమియో’ గా నాచురల్ స్టార్.. సుజీత్ క్రేజీ ప్లానింగ్!
- శర్వానంద్ మాస్ అవతార్.. ‘భోగి’ ఫస్ట్ లుక్ కి డేట్, టైం ఫిక్స్
- భారీ బిజినెస్ కి తెరలేపుతున్న ‘పెద్ది’.. మెయిన్ గా ఇక్కడ
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘ధురంధర్ 2’లో ఓజీ విలన్.. థియేటర్లు బ్లాస్ట్ అవ్వడం ఖాయం..!
- VIROSH : విజయ్ – రష్మిక పెళ్లి పై ఆఫీషియల్ ప్రకటన.. ఖుషీ అవుతున్న ఫ్యాన్స్..!
- పోల్ : దేఖ్ లెంగే సాలా, ఆరా ఆఫ్ ఉస్తాద్ – ఈ రెండు పాటల్లో మీకు ఏది బాగా నచ్చింది?
- ‘ఉస్తాద్’ కి ఈ మూవ్ ప్లస్సవుతుందా?
- బాలీవుడ్ లెజెండ్స్ సరసన మహానటి: ఒకే ఫ్రేమ్‌లో మూడు తరాల భామలు..రేర్ పిక్ వైరల్
- ‘బ్లడీ రోమియో’ గా నాచురల్ స్టార్.. సుజీత్ క్రేజీ ప్లానింగ్!
- భారీ బిజినెస్ కి తెరలేపుతున్న ‘పెద్ది’.. మెయిన్ గా ఇక్కడ
- ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సెన్సేషన్.. చిరు కోసం గ్రాండ్ సెలెబ్రేషన్..!


