
సెలెబ్రిటిలకు సోషల్ మీడియాలో లెక్కకుమించిన ప్రొఫైళ్లు వున్నాయి. వీటినుండి వస్తున్న పుకార్లను బేస్ చేసుకుని కొంతమంది జీవితాలు మరుగునపడిపోతున్నాయి అనడంలో సందేహంలేదు. ఇప్పుడు రిచా గంగోపాధ్యాయ్ కూడా అలాంటి ఒక వివాదంలో చిక్కుకుంది
ఇంస్టాగ్రామ్ లో రిచా పేరుతొ ఎవరో ఫేక్ ప్రొఫైల్ ని లాంచ్ చేసారట . ‘richyricha20’ అన్నపేరుతొ వున్న ప్రొఫైల్ నాది కాదు. ఎవరో ఆకతాయి నా పెర్మిషన్ లేకుండా నా వ్యక్తిగత ఫోటోలు తీసి పెట్టారు. వారికి నా కృతజ్ఞతలు. నేను ఇకపై ఎటువంటి ఫోటోలు పెట్టాను. ఈ సోషల్ మీడియాలో ప్రైవసీ అనేదే లేకుండాపోతుంది. నటాషా లోర్నేయో అన్న పేరుగల ఆమె రిచా ఎకౌంటుని మెయిన్ టైన్ చేస్తుందట. ఈ విషయం రిచాని మరింత కలవరపెట్టిందని సమాచారం

