ఎవడుకి సాలిడ్ బాక్స్ ఆఫీసు కలెక్షన్స్

Published on Jan 16, 2014 8:00 am IST

yevadu-movie-review
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘ఎవడు’ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద సాలిడ్ బిజినెస్ చేస్తోంది. ఈ మాస్ ఎంటర్ టైనర్ ని అన్ని వర్గాల ప్రేక్షకులకి బాగా నచ్చడం మరియు సంక్రాంతి సీజన్ కావడంతో బాగా హెల్ప్ అయ్యింది.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఈ సినిమాకి 20 కోట్ల షేర్ సాధించింది. అలాగే గురువారం కూడా సూపర్ స్ట్రాంగ్ గా ఉండేలా చూసుకొంటున్నారు. శృతి హాసన్, అమీ జాక్సన్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి వంశీ పైడిపల్లి నిర్మాత. ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ విషయంలో నిర్మాత దిల్ రాజు చాలా హ్యాపీగా ఉన్నాడు.

సంబంధిత సమాచారం :