కొత్త లుక్ తో థ్రిల్ చేయనున్న కళ్యాణ్ రామ్ !

ism
నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ దర్శకత్వంలో ‘ఇజం’ చిత్రం లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం లో పూర్తిగా కొత్త లుక్ లో కల్యాణరామ్ కనిపించనున్నాడు. దీనికోసం ఆయన సిక్స్ పాక్ చేస్తున్నట్లు సమాచారం. అద్భుతమైన సిక్స్ పాక్ తో ఆయన అభిమానులను థ్రిల్ చేయనున్నారట. కళ్యాణ్ రామ్ ను కొత్త లుక్ లో చూపించడం లో పూరీజగన్నాధ్ కు క్రెడిట్ దక్కుతుందని అంటున్నారు.

ఈ చిత్రం లో కళ్యాణ్ రామ్ న్యూస్ రిపోర్టర్ పాత్రను చేయనున్నాడు. త్వరలో మరిన్ని విశేషాలు తెలుస్తాయి.

 

Like us on Facebook