మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘ఎవడు’ చిత్ర షూటింగ్ ఈ నెల 27 నుండి ప్రారంభం కానుంది. ‘బృందావనం’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని రూపొందించిన వంశి పైడిపల్లి డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్ర షూటింగ్ 27 నుండి జరుగుతుండగా చరణ్ 30వ తేదీ నుండి షూటింగ్లో పాల్గొంటాడు. శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. రామ్ చరణ్ సరసన సమంతా హీరొయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో కనిపించబోతున్నాడు. సంగీత సంచలనం దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
ఎవడు షూటింగ్లో పాల్గొననున్న రామ్ చరణ్
ఎవడు షూటింగ్లో పాల్గొననున్న రామ్ చరణ్
Published on Apr 18, 2012 4:48 PM IST
సంబంధిత సమాచారం
- ‘నో’ చెప్పడం నేర్చుకోవాలి – యామీ గౌతమ్
- మరో కొత్త ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి ‘గోదారి గట్టుపైన’ !
- మెగా సినిమాలో నారా రోహిత్ ?
- రికార్డులు సృష్టిస్తున్న మరాఠీ చిత్రం !
- ఓటీటీ : – ఈ వారం వినోదాల విందు ఇదే !
- సాలిడ్ కమ్‌బ్యాక్ కోసం శింబు ప్రయత్నం..!
- ‘జటాయు’తో దిల్ రాజు రిస్క్..?
- బాలీవుడ్ ప్రాజెక్ట్‌ను లైన్లో పెడుతున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ..?
- సమ్మర్ 2026 : డిజాస్టర్‌గా మారిన వేసవి టాలీవుడ్ బాక్సాఫీస్
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: బ్లాస్ట్ జోన్ – డీసెంట్ యాక్షన్ అండ్ ఫన్
- సమీక్ష: ‘మరీచిక’ – డిజప్పాయింట్ చేసే సైకలాజికల్ డ్రామా
- అక్కడ సాలిడ్ హోల్డ్ తో ‘పెద్ది’
- ఏపీలో ‘పెద్ది’ ప్రీమియర్స్ టికెట్ ధర, టైమింగ్ పై లేటెస్ట్ అప్డేట్!
- IPL 2026 Qualifier 2: 214 రన్స్ కొట్టినా రాజస్థాన్‌కు తప్పని ఓటమి.. గిల్ వీరోచిత సెంచరీతో ఫైనల్‌కు గుజరాత్!
- IPL 2026 Final: RCB vs GT – నెట్టింట వైరల్‌గా మారిన హార్దిక్ పాండ్య సెంటిమెంట్.. ఆ మ్యాజిక్ మళ్లీ వర్కౌట్ అవుతుందా?
- నైజాంలో ‘పెద్ది’ బుకింగ్స్ పై లేటెస్ట్ అప్డేట్!
- ‘పెద్ది’ బిగ్గెస్ట్ ఈవెంట్.. జరిగేది ఎక్కడంటే..?


