వి,వి వినాయక్ దర్శకత్వంలో మహేష్ ?

వి,వి వినాయక్ దర్శకత్వంలో మహేష్ ?

Published on Sep 30, 2014 10:54 PM IST

mahesh-vv-vinayak
భారీ సినిమాల దర్శకుడు వి.వి వినాయక్ దర్శకత్వంలో త్వరలో మహేష్ బాబు తో సినిమాను తీయనున్నాడు. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వచ్చే ఏడాది తను మహేష్ బాబుని డైరెక్ట్ చేసే అవకాశం వున్నట్టు తెలిపాడు. హీరోయిజాన్ని తనదైన శైలిలో ఎలివేట్ చెయ్యగల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వినాయక్ కాంబినేషన్ లో మహేష్ చేరడం ఆసక్తికరంగా మారనుంది

మహేష్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. దీని తరువాత పూరి సినిమా వుంటుంది. అక్కినేని అఖిల్ ని వినాయక్ లాంచ్ చేయనున్నాడని పుకార్లు వినిపిస్తున్నాయి. మహేష్ ప్రాజెక్ట్ పై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది

సంబంధిత సమాచారం

తాజా వార్తలు