తన అభిమాని కోసం కదలివచ్చిన బాలకృష్ణ

bala-krishna1
వరుసపెట్టి షూటింగ్ లలో బిజీగా వున్నా మన టాలీవుడ్ తారలు సామాజిక సేవలో ఒకడుగు ముందే వుంటారు. గతంలో రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ చేసిన మంచి పని ఇప్పుడు నటసింహం బాలకృష్ణ కూడా చేశారు, క్యాన్సర్ తో బాధపడుతున్న 12ఏళ్ళ చిన్నారి కోరికని తీర్చే పనిలో ఈరోజు బాలకృష్ణ నరసారావుపేట వెళ్ళి పరామర్శించి కొంతసమయం ఆ పాపతో గడిపాడు

ప్రస్తుతం బాలయ్య బాబు సత్యదేవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో బిజీగా వున్నాడు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్. ఫిబ్రవరిలో ఈ సినిమాను మనముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు

Exit mobile version