ఫిల్మ్ ఫెడరేషన్ అఫ్ ఇండియా సెక్రటరీ ఎన్నికైన సి.కళ్యాణ్

c-kalyan
ఫిల్మ్ ఫెడరేషన్ అఫ్ ఇండియా సెక్రటరీగా ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత సి.కళ్యాణ్ ఎన్నికయ్యారు. మరో ప్రముఖ నిర్మాత కెఎస్ రామారావు మరియు నటుడు మురళీ మోహన్ లను ఈ సమాఖ్య ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఇది తెలుగు చిత్ర పరిశ్రమకు శుభ పరిణామం అని చెప్పాలి.

గతంలో సి.కళ్యాణ్ సౌత్ ఇండియా ఫిల్మ్ చాంబర్ అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తించారు. మురళి మోహన్ మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) అధ్యక్షుడిగా ఉన్నారు. వీరు జాతీయ స్థాయిలో ఉన్నత స్థానాలను అధిరోహించడం టాలీవుడ్ కు గర్వకారణం. వారందరికీ 123తెలుగు.కామ్ తరపున అభినందనలు.

Exit mobile version