యాక్షన్ బాటలో కమల్ చీకటి రాజ్యం

Kamal-Cheekati-Rajyam
లోకనాయకుడు కమల్ హాసన్ ప్రస్తుతం రాజేష్ సెల్వ దర్శకత్వంలో చీకటి రాజ్యం సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ హైదరాబాద్ లో శరవేగంగా సాగుతుంది. నగరం నడిమధ్యలో స్టార్ హోటల్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ లను తెరకెక్కిస్తున్నారు.

ఈ చిత్రాన్ని ఏకకాలంలో తెలుగు తమిళ బాషలలో తెరకెక్కిస్తున్నారు. ప్రకాష్ రాజ్, సత్య రాజ్ లు కీలక పాత్రధారులు. త్రిష హీరోయిన్. మధు శాలిని ముఖ్యమైన పాత్రలో కనిపిస్తుంది. ఘిబ్రన్ సంగీత దర్శకుడు. షను సినిమాటోగ్రాఫర్. రాజ్ కమల్ ఫిలిమ్స్ సంస్థ చిత్రాన్ని నిర్మిస్తుంది.

Exit mobile version