త్రివిక్రమ్ – మహేష్ ల కాంబినేషన్ లో సినిమా?

త్రివిక్రమ్ – మహేష్ ల కాంబినేషన్ లో సినిమా?

Published on Apr 27, 2014 4:18 AM IST

maheshbabu-trivikram
తాజా సమాచారం ప్రకారం మహేష్ బాబు మరోసారి త్రివిక్రమ్ తో కలిసి పనిచేసే అవకాశాలు వున్నాయి. వీరు గతంలో అతడు, ఖలేజా వంటి సినేమాలకు కలిసి పనిచేసారు. వీరి మధ్య మంచి రాపో వున్న విషయం తెలిసినదే. మహేష్ మంచి యాక్టర్ గా మారడానికి త్రివిక్రమ్ చాలా సహాయపడ్డాడు

ఈ సినిమా 2015లో సెట్స్ మీదకు వెళ్లనుందని . హారికా & హాసిని బ్యానర్ పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తారని పుకార్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ , అల్లు అర్జున్, సమంత ల కాంబినేషన్ లో ఒక సినిమా రూపుదిద్దుకుంటుంది

మహేష్ శ్రీను వైట్ల ఆగడు సినిమాలో ఆ తరువాత కొరటాల శివ సినిమాలతో బిజీగా వున్నాడు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు