
యువహీరో నితిన్ ప్రస్తుతం మంచి ఫాంలోఉన్నాడు.తన చివరిగా నటించిన మూడు చిత్రాలు మంచి విజయం సాధించాయి.దీంతో నితిన్ సూపర్ స్టార్ అయిపోయాడు.టాలీవుడ్ లో మోస్ట్ డిసైరెబుల్ మెన్ లిస్టులో మూడోస్థానంలో నిలిచి తన పాపులారిటీని నిరూపించుకున్నాడు.
ఈ చిత్రంలో నితిన్ బాలీవుడ్ హంక్ గా పిలవబడే జాన్ అబ్రహం తో కలిసి ఒక ప్రైవేటు పార్టీలో కనిపించాడు.నితిన్ రాంగోపాల్ వర్మ తో కలిసి ఇంతకుముందు ఒక హిందీ సినిమా కూడా చేసాడు.

