సాయి బాబాపై ప్రేమను చూపించిన మోహన్ బాబు

సాయి బాబాపై ప్రేమను చూపించిన మోహన్ బాబు

Published on Jun 25, 2014 4:05 AM IST

Mohan-Babu-(16)
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తన ఆరాధ్య దైవం శ్రీ షిరిడీ సాయి బాబాపై తన ప్రేమను బహిరంగంగా చూపించారు. ఇటీవల హిందూ గురువు ద్వారకా శంకరాచార్య స్వరుపానంద సరస్వతి సాయి పై చేసిన వ్యాఖ్యలకు మోహన్ బాబు తీవ్రంగా నిరాశ చెందారు

“సాయి బాబా గురించి స్వరుపానంద బాబా చెప్పింది ఒక హిందువుగా నన్ను కలవరపెట్టాయి. నేను సాయి భక్తుణ్ణి. ఇటువంటి పెద్దమనిషినుండి నేను ఇలాంటి వ్యాఖ్యలు ఊహించలేదు” అని తెలిపారు

ఈ స్టేట్మెంట్ లు మోహన్ బాబుగారు తన నివాసంవద్ద ప్రెస్ మీట్ ని పెట్టి మరీ తెలుపడం విశేషం

సంబంధిత సమాచారం

తాజా వార్తలు