బల్జీరియా వెళ్లనున్న బాహుబలి బృందం ?

బల్జీరియా వెళ్లనున్న బాహుబలి బృందం ?

Published on Jun 29, 2014 4:13 AM IST

Bahubali
బాహుబలి సినిమాలో కొన్ని ముఖ్యసన్నివేశాల చిత్రీకరణ కోసం ప్రత్యేకంగా ఒక చేనుని రూపొందించారు. అయితే వర్షాల కారణంగా ఆ పొలాలు దెబ్బతిన్నాయి. ఇకపై వాటిని నమ్ముకోకుండా ఈ చిత్ర బృందం బల్జీరియా లో ప్రత్యుమ్నాయం వెతుక్కోనున్నారు

మొత్తం సినిమా బృందమంతా బల్జీరియా షూటింగ్ కోసం వెళ్లనున్నట్లు సమాచారం. ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. “మా సినిమా షూటింగ్ కోసం పెంచుకున్న పొలాలు వర్షం వలన నెలరాలాయి. రైతులు పంట నష్టం వలన పడే బాధ మాకు అర్ధమైంది. ప్రస్తుతానికి ప్రత్యుమ్నాయంకోసం వెతుకుతున్నాం” అని రాజమౌళి తెలిపాడు

తాజా వార్తలు