హై వోల్టేజ్ ఫైట్స్ లో బిజీగా వున్న తారక్

హై వోల్టేజ్ ఫైట్స్ లో బిజీగా వున్న తారక్

Published on Sep 26, 2014 7:50 PM IST

ntr
ఎన్.టి.ఆర్, పూరి జగన్ కాంబినేషన్ లో ‘నేనో రకం’ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం గచ్చిబౌలి అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరణ జరుపుకుంటుంది
పూరి మార్క్ దర్శకత్వంలో హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. 2015 జనవరి 9న ఈ సినిమాను విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికోసం నిర్విరామంగా షూటింగ్ చేయనున్నారు

బండ్ల గణేష్ ఈ సినిమాకు నిర్మాత. కాజల్ అగర్వాల్ హీరోయిన్. ఈ సినిమాలో తారక్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు