కొనసాగుతున్న పవన్ హీరోయిన్ వేట

కొనసాగుతున్న పవన్ హీరోయిన్ వేట

Published on Oct 18, 2014 12:35 PM IST

Pawan_kalayan

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘గోపాల గోపాల’ చిత్రానికి తుదిమెరుగులు దిద్దేపనిలోవున్నాడు. దీని తరువాత గబ్బర్ సింగ్ 2 మొదలుకానుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ ప్రారంభమై చాలారోజులు కావస్తున్నా షూటింగ్ దశకు చేరలేదు

ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకోసం చాలా పేర్లను పరిశీలనలోకి తీసుకుంటున్నారు. అయితే ఇంకా ఏ విషయం ఖరారు కాలేదు. మరి పవన్ సరసన నటించనున్న ఆ అదృష్టవంతురాలు ఎవరో ఇంకా తేలాల్సివుంది. ఈ సినిమాను సంపత్ నంది తెరకేక్కించనున్నాడు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు