ఫోటో మొమెంట్ : మాస్ సెట్ లో రవితేజ, రానా

ఫోటో మొమెంట్ : మాస్ సెట్ లో రవితేజ, రానా

Published on Nov 11, 2014 10:22 PM IST

Raviteja-and-Rana
సూర్య తాజా చిత్రం ‘మాస్’ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుందని 123తెలుగు ముందే తెలిపారు. ఈ చిత్ర బృందం ప్రధానతారాగణంపై గత 15రోజులుగా ముఖ్యసన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. ఈ షూట్ సెట్ కి రవితేజ, రానా దగ్గుబాటి సర్ప్రైజ్ గెస్ట్స్ గా వచ్చారు

సూర్యకి తెలుగు సినిమా నటులమధ్య మంచి స్నేహబంధంవుంది. తాను సైతం ‘మేము సైతం’ కార్యక్రమంలో హాజరుకానున్నారు, మాస్ సినిమాలో నయనతార హీరోయిన్. దీపావళికి విడుదలైన ఫస్ట్ లుక్ కి మంచి స్పందన లభించింది. కార్తీతో ‘బిర్యాని’ తెరకెక్కించిన వెంకట్ ప్రభు ఈ సినిమాకు దర్శకుడు

తాజా వార్తలు