రామ్ గోపాల్ వర్మ ‘స్పాట్’తో తిరిగి ఫామ్ లో రానున్నాడా?

రామ్ గోపాల్ వర్మ ‘స్పాట్’తో తిరిగి ఫామ్ లో రానున్నాడా?

Published on Dec 11, 2014 12:36 AM IST

rgv-spot
ప్రస్తుతం వరుసపెట్టి ఫ్లాప్ సినిమాలు తీస్తూ కెరీర్ లోనే దీనావస్థలో వున్న రామ్ గోపాల్ వర్మ తన తదుపరి చిత్రం ”స్పాట్” ని ప్రకటించాడు. ఓబుల్ రెడ్డి హత్యాఘాతుకం వెనుక వున్నా చీకటికోణాన్ని తెరకెక్కించే ప్రయత్నమే స్పాట్ అని తెలిపాడు

ఈ సినిమా యొక్క విభిన్న కధాంసాన్ని మనకు తెలిపే విధంగా ఒక ఆడియో పోస్టర్ ని విడుదల చేసాడు. రక్త చరిత్రలో చెప్పలేని ఎన్నో అంశాలని స్పాట్ లో తెలిపినట్టు రామూ వాయస్ ఓవర్ ఇచ్చాడు. మరి ఆర్.జి.వి కి అచ్చొచ్చిన జోనర్ లోనైనా హిట్ కోడతాడేమో చూడాలి

స్పాట్ ఆడియో పోస్టర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు