
తమిళ సూపర్ స్టార్ ధనుష్ కెరీర్ ప్రస్తుతం పీక్స్ లో కొనసాగుతుంది. అతని తాజా చిత్రం ‘అనేగన్’ మంచి విజయం సాధించింది. ఈ సినిమాకు కే.వి ఆనంద్ దర్శకుడు. ఈ చిత్రం మొదటివారంలోనే 30కోట్లను సంపాదించింది.
ఈ సినిమాను తెలుగులో అనేకుడు పేరుతొ ఈ నెల 27న విడుదలచేయనున్నారు. ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ లో అమేరా దస్తూర్ హీరోయిన్. ఈ సినిమాలో నాలుగు విభిన్న పాత్రలలో కనిపించాడు.

