తమిళానట బిజీ తారగా మారిన రమ్యకృష్ణ

తమిళానట బిజీ తారగా మారిన రమ్యకృష్ణ

Published on Feb 27, 2015 3:16 AM IST

Ramya_Krishna
అందాల భామ రమ్యకృష్ణ 90వ దశకంలో యువతను కట్టిపడేసింది. అయితే కృష్ణవంశీ తో వివాహం జరిగిన తరువాత ఎంపిక చేసుకున్న చిత్రాలలో మాత్రమే నటిస్తూ వస్తుంది.

అయితే వీటిలో చాలా వరకూ తమిళ సినిమాలే వుండడం గమనార్హం. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో 6 సినిమాలు వున్నాయి. అన్నీ తల్లి ప్రాజెక్ట్ లే కావడం విశేషం. తెలుగులో రమ్యకృష్ణ బాహుబలి సినిమాలో నటిస్తుంది

సంబంధిత సమాచారం

తాజా వార్తలు