బాహుబలి ఆడియోలో మెరిసిన కృష్ణంరాజు

బాహుబలి ఆడియోలో మెరిసిన కృష్ణంరాజు

Published on Jun 14, 2015 3:16 AM IST

krishnam-raj
బాహుబలి ఆడియో అంగరంగ వైభవంగా జరుగుతున్న విషయం తెలిసినదే. ఈ వేడుకకు ప్రత్యేక అతిధిగా కృష్ణంరాజు హాజరయ్యారు. రెబల్
స్టార్ ప్రత్యేకంగా ఈ సినిమా టెక్నీషియన్స్ ని అభినందించారు.

అంతేకాక ఇంతటి గొప్ప సినిమా అందించిన రాజమౌళికి చేతులెత్తి దణ్ణం పెట్టడం విశేషం. ఈ ఘటనకి అంతా నివ్వెరపోవడం విశేషం.
భారతీయ చరిత్ర స్థాయిలో ఎప్పటికీ నిలిచిపోయే సినిమాగా బాహుబలి మిగిలిపోతుందని జోస్యం చెప్పారు.

తాజా వార్తలు