చరణ్ – వైట్ల సినిమా షూటింగ్ లో పాల్గున్న అమితాష్

చరణ్ – వైట్ల సినిమా షూటింగ్ లో పాల్గున్న అమితాష్

Published on Jun 21, 2015 12:53 AM IST

Amitash
రఘువరన్ BTech సినిమాలో విలన్ పాత్రలో నటించిన అమితాష్ పర్ధన్ రామ్ చరణ్ – శ్రీనువైట్ల సినిమాలో ముఖ్యపాత్ర పోషిస్తున్న విషయం తెలిసినదే. ఈ యువ నటుడు టాలీవుడ్ లో రెండు రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ లో పాల్గున్నాడు.

ప్రస్తుతం చిత్రంలో ప్రధాన తారాగణం నడుమ కొన్ని ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సమాచారం ప్రకారం ఈ సినిమాలో ధనుష్ చిత్రానికి పూర్తి వ్యతిరేక పాత్రని పోషించనున్నాడు. డి.వి.వి దానయ్య చిత్ర నిర్మాత. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. థమన్ సంగీత దర్శకుడు.

తాజా వార్తలు