ప్రారంభమైన విజయ్ – సమంతా ల చిత్రం

ప్రారంభమైన విజయ్ – సమంతా ల చిత్రం

Published on Jun 26, 2015 10:00 PM IST

Samantha-and-Vijay
రాజా రాణీ సినిమా తీసిన దర్శకుడు ‘అత్లీ’ తన తదుపరి చిత్రాన్ని ఈరోజు లాంచ్ చేసాడు. కధానాయకుడు విజయ్ పూజా కార్యక్రమాలలో పాల్గున్నాడు. కలై పులి ఎస్ థను నిర్మాత. ఈయన విజయ్ నటించిన తుపాకీని నిర్మించారు.

ఈ సినిమాలో విజయ్ సరసన సమంతా నటించనుంది. శంకర్ ‘ఐ’ సినిమాలో మెరిసిన భామ అమీ జాక్సన్ కూడా ముఖ్యపాత్ర పోషించనుంది. జి.వి ప్రకాష్ సంగీతాన్ని అందించనున్నారు. ఈ సినిమాకి ఏ.ఆర్ రెహమాన్ ఒక ప్రత్యేక పాటని ఆలపించనుండడం విశేషం.

తాజా వార్తలు