
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తన తదుపరి సినిమాని సుకుమార్ డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం లండన్ లో జరుగుతున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. ఇటీవలే ఎన్.టి.ఆర్ తనయుడు అభయ్ రామ్ బర్త్ డే సందర్భంగా తన ఫ్యామిలీ లండన్ వెళ్ళారు. అక్కడే కొద్ది రోజులు ఎన్.టి.ఆర్ తో స్పెండ్ చేసారు. షూటింగ్ అయిపోయాక ఎన్.టి.ఆర్ తన సతీమణి ప్రణతి, కుమారుడు అభయ్ రామ్ తో కలిసి అలా లండన్ వీధుల్లో విహరిస్తున్న టైంలో ఈ ఫోటోని క్లిక్ మనిపించారు. ఈ ఫోటో చూసి ఎంజాయ్ చెయ్యండి. దీనిపై మీ కామెంట్ ని కింద కామెంట్ బాక్స్ లో తెలపండి..
ఫోటో మోమెంట్ : ఫ్యామిలీతో లండన్ వీధుల్లో వాక్ చేస్తున్న ఎన్.టి.ఆర్
ఫోటో మోమెంట్ : ఫ్యామిలీతో లండన్ వీధుల్లో వాక్ చేస్తున్న ఎన్.టి.ఆర్
Published on Jul 29, 2015 6:14 PM IST
సంబంధిత సమాచారం
- ఓటిటిలోకి వచ్చేసిన ‘వారణాసి’ బ్యూటీ హిట్ సిరీస్ సీజన్ 2.. స్పై, యాక్షన్ థ్రిల్లర్ ఎందులో అంటే
- ‘పెద్ది’ యూఎస్ బుకింగ్స్ కి ముహూర్తం ఖరారు.. గ్రాండ్ ఓపెనింగ్స్ పై కన్ను
- మొత్తానికి నితిన్ మరో కొత్త సినిమా.. రెండో వారం నుంచే మొదలు!
- తారక్ ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్రేజీ టాక్!
- Super Good Films: వరుస ఫ్లాపుల్లో ఉన్న విజయ్‌ని నమ్మిన ఆర్.బీ. చౌదరి.. దళపతి రేంజ్ మార్చేసిన ఆ సూపర్ హిట్స్ ఇవే!
- పోల్: తెలుగు స్టార్స్ ఒకో సినిమాకి అంత లాంగ్ గ్యాప్ తీసుకోవడం మీకు ఓకేనా?
- ‘పెద్ది’ గాడి డిమాండ్.. ఎంత చెప్తే అంత!?
- రజినీ, కమల్ ప్రాజెక్ట్ కి షాకింగ్ బడ్జెట్?
- ‘విశ్వంభర’ కోసం ‘హను మాన్’ టెక్నీషియన్ వర్క్ స్టార్ట్ చేశాడా?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- బాలయ్య, కొరటాల ప్రాజెక్ట్ కి ముహూర్తం ఖరారు!?
- వైరల్ వీడియో: భారీ విన్నింగ్ ని ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటున్న దళపతి విజయ్
- ఇది సినిమాకున్న ‘పవర్’ – విజయ్ విక్టరీపై సందీప్ వంగ పోస్ట్ వైరల్!
- NBK 112: బాలయ్య కోసం ఆ ఇద్దరిలో ఒకరు?
- ఇక ‘జన నాయగన్’ ఓపెనింగ్స్ ఊహించుకుంటేనే..
- ‘పెద్ది’ ప్రమోషన్స్ అప్పటి నుంచి స్టార్ట్?
- బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్.. ధనుష్ క్రేజ్ తగ్గిందా..?
- విజయ్ కి మహేష్ స్పెషల్ విషెస్..!

