‘దటీజ్ మహాలక్ష్మీ’గా రానున్న తమన్నా!

‘దటీజ్ మహాలక్ష్మీ’గా రానున్న తమన్నా!

Published on Jun 5, 2018 7:26 PM IST

ప్రస్తుతం తమన్నాకథానాయికగా క్వీన్ తెలుగు రీమేక్ లో నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే .తాజాగా ఈ సినిమా తెలుగు టైటిల్ ని ప్రకటించారు.అవె ఫెమ్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి ‘దటీజ్ మహాలక్ష్మీ’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ విషయాన్నీ అఫిషియల్ గా కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు.

గతంలో నాగ చైతన్య, తమన్నా జంటగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 100%లవ్ సినిమాలోని పాపులర్ సాంగ్ ‘దటీజ్ మహాలక్ష్మీ’.ఇప్పుడు తమన్నానటిస్తున్నఈ చిత్రానికి ఆ పేరే పెట్టడం విశేషం. ప్రస్తుతం దటీజ్ మహాలక్ష్మీ షూటింగ్ మైసూర్ లో జరుగుతుంది.

తాజా వార్తలు