నానికి ఆ రెండు సినిమాలు చూడడానికి సమయం కావాలట !

నానికి ఆ రెండు సినిమాలు చూడడానికి సమయం కావాలట !

Published on Jun 29, 2018 1:00 PM IST

Nani11
ప్రస్తుతం నాని శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జునతో కలిసి మల్టి స్టారర్ చిత్రంలో నటిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఈసినిమాతో పాటు అయన బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ 2 కి హోస్ట్ కూడా వ్యవహరిస్తూ తీరిక లేకుండా గడుపుతున్న నాని ఈ వారాంతంలో కొంచం సమయం దొరికితే రెండు సినిమాలు చూడాలనుకుంటున్నాడు .

ఈ రోజు ‘ఈ నగరానికి ఏమైంది , సంజు’ సినిమాలు రిలీజ్ అవుతున్నాయని తెలిసిందే. నాని ఈ రెండు సినిమాలను చూడాలని ఆశపడుతున్నారు ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. ఇక తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ‘ఈ నగరానికి ఏమైంది’ అలాగే హిందీ లో సంజయ్ దత్ బయోపిక్ గా తెరకెక్కిన ‘సంజు’ సినిమాల ఫై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి .

తాజా వార్తలు