ఈటివి ప్రభాకర్ దర్శకత్వంలో సుమంత్ శైలేంద్ర ,ఇషా రెబ్బ హీరో హీరోయిన్లు గా తెరకెక్కుతున్న చిత్రం ‘బ్రాండ్ బాబు’ చిత్రాన్ని తెరకెక్కించారు. శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని శైలేంద్ర బాబు నిర్మించారు. కాగా ప్రముఖ దర్శకుడు మారుతీ ఈ చిత్రానికి కథ అందించడం విశేషం. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ మంచి రెస్పాన్స్ ను రాబట్టింది.
ఇక ఈ చిత్రం యొక్క ట్రై లర్ ను రేపు మధ్యాహ్నం 12; 00 గంటలకు లాంచ్ చేయనున్నారు యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య. మురళి శర్మ ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రం ఆగష్టు 3 న ప్రేక్షకులముందుకు రానుంది.


