యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా శ్రీ వాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సాక్ష్యం. ఇక జూలై 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం యావరేజ్ టాక్ ను సొంతం చేసుకొని బి సి సెంటర్ల లో మంచి కలెక్షన్స్ ను రాబట్టుకుంటుంది. 40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈచిత్రం తెలుగు రాష్ట్రాల్లో 3 రోజులకుగాను 7.06 కోట్ల షేర్ ను ఖాతాలో వేసుకుంది.
ఏరియా వైస్ కలెక్షన్ల వివరాలు :
| ఏరియా | కలెక్షన్లు |
| నైజాం | 2. 27 కోట్లు |
| సీడెడ్ | 1. 5కోట్లు |
| ఉత్తరాంధ్ర | 1 కోటి |
| గుంటూరు | 84లక్షలు |
| కృష్ణ | 53 లక్షలు |
| తూర్పు గోదావరి | 52లక్షలు |
| పశ్చిమ గోదావరి | 39లక్షలు |
| నెల్లూరు | 27లక్షలు |
| మొత్తం | 7. 32 కోట్లు |


