వెంకీతో సెల్ఫీ తీసుకున్న పవన్ కళ్యాణ్ డైరెక్టర్ !

వెంకీతో సెల్ఫీ తీసుకున్న పవన్ కళ్యాణ్ డైరెక్టర్ !

Published on Nov 4, 2018 10:31 PM IST

venky

విక్టరీ వెంకటేష్, యంగ్ హీరో వరుణ్ తేజ్ కలియికలో వస్తోన్న మల్టీ స్టారర్ ‘ఎఫ్ 2’ (ఫన్‌ అండ్‌ ఫస్ట్రేషన్‌) ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది. ఈ షూటింగ్ దగ్గరకి డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ వచ్చారు. కాగా ఈ షూటింగ్‌ విరామ సమయంలో హరీష్‌ శంకర్‌ వెంకీతో ఓ సెల్ఫీని తీసుకున్నారు.

కాగా హరీష్‌ శంకర్‌ ఆ పిక్‌ను తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశాడు. ఇక ‘ఎఫ్ 2’ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో వెంకీ సరసన తమన్నా నటిస్తుండగా వరుణ్ కు జోడిగా మెహ్రీన్ నటిస్తుంది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు