
ఎట్టకేలకు సుశాంత్ హీరోగా నటించబోయే మరో చిత్ర చిత్రీకరణ మొదలుకానుంది.”అడ్డా” అనే ఈ చిత్రానికి సాయి రెడ్డి దర్శకత్వం వహించనున్నారు . నాగ సుశీల మరియు చింతలపూడి శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. లవ్ మరియు యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనుంది. ఈ చిత్రం లాంచనంగా జూలై 28న అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రారంభించనున్నారు. ఈ చిత్ర బృందం మరియు సాంకేతిక విభాగం గురించి మరిన్ని విశేషాలు త్వరలో వెల్లడిస్తారు. సుశాంత్ చిత్రం చేసి దాదాపుగా మూడు సంవత్సరాలు అయ్యింది. ఈసారి ఈ చిత్రంతో విజయం సాదించాలని సుశాంత్ అనుకుంటున్నారు. ఈ చిత్రంలో తన పాత్రకోసం సుశాంత్ బాగా కష్టపడి తన దేహ ధారుడ్యాన్ని పెంచుకుంటున్నారని సమాచారం.
జూలై 28న మొదలుకానున్న సుశాంత్ చిత్రం
జూలై 28న మొదలుకానున్న సుశాంత్ చిత్రం
Published on Jul 23, 2012 11:49 PM IST
సంబంధిత సమాచారం
- జయ కృష్ణ కోసం సక్సెస్ చిత్రాల దర్శకుడు..?
- భారీ యాక్షన్ షెడ్యూల్ పూర్తి చేసిన ‘భోగి’
- ‘టాక్సిక్’ రన్టైమ్తో సర్ప్రైజ్ చేయనున్న యష్.. ఎంతంటే..?
- కళ్లుచెదిరే రేటుకు ‘జైలర్ 2’ ఓటీటీ రైట్స్..?
- బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతున్న మోహన్ లాల్ కూతురు మొదటి సినిమా!
- ఇంటర్వ్యూ : కామాక్షి భాస్కర్ల – ‘అగధ’ చూసి కన్నీళ్లు పెట్టుకున్నాను..!
- సంపత్ నంది సరికొత్త ప్రాజెక్ట్ లాంచ్.. ఎప్పుడంటే..?
- బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్: సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ నుంచి ఎం.ఎస్. రాజు ‘అగధ’ వరకు..7 చిత్రాలు విడుదల!
- ‘ఇరుముడి’ నుంచి మల్లెపూల పల్లకి.. ఫుల్ వైబ్ కి ముహూర్తం ఖరారు!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- పూరీ జగన్నాధ్‌కు అడ్డుపడుతున్న విజయ్ సేతుపతి..!
- ‘ఇరుముడి’తో క్లాష్.. దుల్కర్ సినిమా వాయిదా!?
- Mega 158: ‘చిరు’ లీక్.. టైటిల్స్ ఎన్నెన్నో.. అన్నీ క్రేజీ లెవెల్
- ఎన్టీఆర్ భుజానికి శస్త్రచికిత్స పూర్తి: సర్జరీ సక్సెస్, కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందంటే?
- ‘బ్లడీ రోమియో’ విధ్వంసానికి గెట్ రెడీ.. ధురంధర్ సంగీత దర్శకుడైతే కాదు!
- బుకింగ్స్ లో ‘కొరియన్ కనకరాజు’ నిలకడ.. రికార్డు మార్క్ కి చేరువలో
- ‘ఇరుముడి’ ట్రైలర్ టాక్ : భక్తి, యాక్షన్ కలగలిపిన మాస్ ఎమోషనల్ డ్రామా!
- వెంకీతో బయోపిక్ చేయాల్సింది.. కానీ కుదర్లేదు – సూర్య

