బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ వెబ్ సిరీస్ లో నటించనున్నాడని సమాచారం. థ్రిల్లర్ నేపథ్యంలో రానున్న ఈ సిరీస్ ను షారుఖ్ తన సొంతం బ్యానేర్ రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్మెంట్స్ లో నిర్మించనున్నారు.
ఇక ఇటీవల జీరో తో ప్రేక్షకులముందుకు వచ్చిన షారుక్ కు ఆ సినిమా షాక్ ఇచ్చింది. ఈ సినిమా తరువాత ఆయన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త రాకేష్ శర్మ బయోపిక్ లో నటించాల్సి వుంది. కానీ అనివార్యకారణాల వల్ల షారుక్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు.


