మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి,సమంత ,రమ్యకృష్ణన్ , ఫహద్ ఫాజిల్ , మిస్కిన్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం సూపర్ డీలక్స్. త్యాగరాజన్ కుమార రాజా తెరకెక్కించిన ఈ చిత్రం ఈరోజు విడుదలై అద్భుతమైన రేటింగ్స్ ను రాబట్టుకుంది. ఈచిత్రానికి కోలీవుడ్ క్రిటిక్స్ 4 రేటింగ్ ఇచ్చారు.
డిఫ్రెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈచిత్రంలో ట్రాన్స్ జెండర్ గా విజయ్ సేతుపతి నటన ఆలాగే ఫహద్ ఫాజిల్ భార్యగా సమంత నటన ఈ చిత్రానికి హైలైట్స్ అయ్యాయట. ఇక ఈ చిత్రం తర్వలోనే తెలుగులోనూ విడుదలకానుందని సమాచారం. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతంఅందించారు.


