మజిలీ మూడు రోజుల కలెక్షన్ల వివరాలు !

మజిలీ మూడు రోజుల కలెక్షన్ల వివరాలు !

Published on Apr 8, 2019 4:57 PM IST

Majili1

యువ సామ్రాట్ నాగ చైతన్య ‘మజిలీ’తో కెరీర్ లో మొదటి సారి బ్లాక్ బ్లాస్టర్ హిట్ కొట్టాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం హౌజ్ ఫుల్ కలెక్షన్స్ తో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతుంది. 3రోజుల్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 17.35 కోట్ల షేర్ ను రాబట్టుకుంది.

ఇక ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 21కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడంతో మరో రెండు , మూడు రోజుల్లో అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కానుంది. శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ ఎమోషనల్ డ్రామాలో దివ్యాంశ కౌషిక్ , రావు రమేష్ , పోసాని కృష్ణ మురళి ముఖ్య పాత్రల్లో నటించారు.

ప్రపంచ వ్యాప్తంగా మజిలీ 3 రోజుల కలెక్షన్ల వివరాలు :

 

 

 

ఏరియా కలెక్షన్స్
నైజాం 5.35 కోట్లు
వైజాగ్ 1.94కోట్లు
సీడెడ్ 1.77 కోట్లు
గుంటూరు 1.24 కోట్లు
తూర్పు గోదావరి 0.90కోట్లు
పశ్చిమ గోదావరి 0.64  కోట్లు
కృష్ణా 1.01 కోట్లు
నెల్లూరు 0.40 కోట్లు
కర్ణాటక 1.15 కోట్లు
రెస్ట్ అఫ్ ఇండియా 0.70కోట్లు
యూఎస్ఏ 2.25 కోట్లు
మొత్తం  3 రోజులకు గాను షేర్ 17.35 కోట్లు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు