చెప్పండి చూద్దాం: ఈ ఫేమస్ హీరోయిన్ ఎవరో?

చెప్పండి చూద్దాం: ఈ ఫేమస్ హీరోయిన్ ఎవరో?

Published on Nov 29, 2011 5:20 PM IST

who 11

సౌత్ ఇండియాలో ఉన్న ఫేమస్ హీరోలందరితోను నటించిన ఒకప్పటి ఫేమస్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో ఇది. ఎవరు ఈమె గుర్తుపట్టండి? మీ జవాబును కింద ఉన్న కామెంట్స్ రూపంలో తెలపండి.

త్వరలో సరైన జవాబును మేము చెబుతాం.


జవాబు: అవును ఆమె కాజోల్. కొంతమంది సరైన సమాధానం చెప్పారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు