సమాజంలోనే కాక దేశ యావత్తు జరిగే, జరిపే దాడుల వెనుకున్నకుట్రలనుఅదుపుచేసే ప్రయత్నమే మా ఈ ‘దాడి’. దేశ భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రయోజనాలకోసం యువత భాద్యత కొరకు, కుటుంబ శ్రేయస్సు కొరకు భాద్యత గల యువకుడు చేసే పోరాటమే ఈ ‘దాడి’. అన్ని వర్గాలను మెప్పించే కథాంశంతో పాటు వినోదం, విలువలతో మంచి కుటుంబ చిత్రం ‘దాడి’ అన్నారు చిత్ర దర్శకుడు తుమ్మ మధుశోభ.
శ్రీ కల్ప వృక్ష సినీ క్రియేషన్స్ బేనర్ పై ఆర్ల శంకర్ నిర్మాతగా శ్రీరాం, గణేష్, జీవన్, అక్షర రెడ్డి, రూపిక, మీనాక్షి ప్రధాన పాత్రలలో తుమ్మ మధుశోభ దర్శకత్వంలో తెరకెక్కిన పూర్తి కుటుంబ కథా చిత్రం ‘దాడి’. ప్రస్తుతం హైదరాబాద్ లో ప్రముఖ ఆర్టిసులతో కీలక సన్నివేశాలు చిత్రీకరణ జరుపుకుంటోంది.
శ్రీరాం, గణేష్, జీవన్, అజయ్ , కమల్ కామరాజ్, అక్షరా రెడ్డి, రూపిక, మీనాక్షి, ప్రియ, సితార, ముకేశ్ ఋషి, చరణ్ రాజ్, మధు, సలీమ్ పాండ, నాగినీడు, ఈటీవీ ప్రభాకర్, అజయ్ గోషి, దిల్ రమేష్, సుదర్శన్, జబర్దస్త్ రాజమౌళి, చక్రి, ఐశ్వర్య, అలోక్ తదితరులు నటిస్తున్నారు.
దేశ భవిష్యత్తు కోసం చేసే పోరాటమే ‘దాడి’ !
దేశ భవిష్యత్తు కోసం చేసే పోరాటమే ‘దాడి’ !
Published on Sep 24, 2019 9:26 AM IST
సంబంధిత సమాచారం
- ‘ఇరుముడి’ నుంచి అవైటెడ్ చార్ట్ బస్టర్ వచ్చేసింది.. రవితేజ మాస్ ఎనర్జీతో ట్రాన్స్
- ‘రామాయణ’ 4000 వేల కోట్ల బడ్జెట్ పై క్లారిటీ ఇచ్చిన యష్!
- ఓటిటి డేట్ ఫిక్స్ చేసుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’.. ఎప్పుడు, ఎందులో అంటే!
- మిస్టీరియస్ క్రైమ్ థ్రిల్లర్ ‘ది రెడ్ బ్యాగ్’ రిలీజ్ డేట్ లాక్.. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ద్వారా!
- నాకు అది నచ్చదు.. నేనింతే – రవితేజ
- చిరంజీవితో సినిమా పై వెంకీ అట్లూరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !
- బాక్సాఫీస్ దగ్గర సంజయ్ విశ్వనాథ్ బ్యాటింగ్.. 2 రోజుల్లో సెంచరీ!
- ప్రభాస్ ఎంట్రీ సీన్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ !
- ‘ధర్మస్థల నియోజకవర్గం’ నుంచి ‘ధర్మో రక్షతి రక్షితః’ పాట విడుదల
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : విశ్వనాథ్ అండ్ సన్స్ – మెప్పించే ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా!
- సమీక్ష: ‘అగధ’ – కొన్ని చోట్ల ఓకే అనిపించే థ్రిల్లర్ డ్రామా
- సమీక్ష : మకుటం – బోరింగ్ యాక్షన్ డ్రామా !
- క్రేజీ కలయిక పై నెటిజన్ల ఆసక్తి !
- సమీక్ష: హుషార్ పిట్టలు – కొన్ని సీన్స్ ఇబ్బంది పెట్టినా సందేశం బాగుంది
- బాక్సాఫీస్ దగ్గర సంజయ్ విశ్వనాథ్ బ్యాటింగ్.. 2 రోజుల్లో సెంచరీ!
- కామ్రేడ్ కళ్యాణ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. వచ్చేది అప్పడే..!
- సమీక్ష: ‘పళ్ళ బురుసు’ – పూర్తి స్థాయిలో ఆకట్టుకోని ఎమోషనల్ డ్రామా


