సమాజంలోనే కాక దేశ యావత్తు జరిగే, జరిపే దాడుల వెనుకున్నకుట్రలనుఅదుపుచేసే ప్రయత్నమే మా ఈ ‘దాడి’. దేశ భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రయోజనాలకోసం యువత భాద్యత కొరకు, కుటుంబ శ్రేయస్సు కొరకు భాద్యత గల యువకుడు చేసే పోరాటమే ఈ ‘దాడి’. అన్ని వర్గాలను మెప్పించే కథాంశంతో పాటు వినోదం, విలువలతో మంచి కుటుంబ చిత్రం ‘దాడి’ అన్నారు చిత్ర దర్శకుడు తుమ్మ మధుశోభ.
శ్రీ కల్ప వృక్ష సినీ క్రియేషన్స్ బేనర్ పై ఆర్ల శంకర్ నిర్మాతగా శ్రీరాం, గణేష్, జీవన్, అక్షర రెడ్డి, రూపిక, మీనాక్షి ప్రధాన పాత్రలలో తుమ్మ మధుశోభ దర్శకత్వంలో తెరకెక్కిన పూర్తి కుటుంబ కథా చిత్రం ‘దాడి’. ప్రస్తుతం హైదరాబాద్ లో ప్రముఖ ఆర్టిసులతో కీలక సన్నివేశాలు చిత్రీకరణ జరుపుకుంటోంది.
శ్రీరాం, గణేష్, జీవన్, అజయ్ , కమల్ కామరాజ్, అక్షరా రెడ్డి, రూపిక, మీనాక్షి, ప్రియ, సితార, ముకేశ్ ఋషి, చరణ్ రాజ్, మధు, సలీమ్ పాండ, నాగినీడు, ఈటీవీ ప్రభాకర్, అజయ్ గోషి, దిల్ రమేష్, సుదర్శన్, జబర్దస్త్ రాజమౌళి, చక్రి, ఐశ్వర్య, అలోక్ తదితరులు నటిస్తున్నారు.
దేశ భవిష్యత్తు కోసం చేసే పోరాటమే ‘దాడి’ !
దేశ భవిష్యత్తు కోసం చేసే పోరాటమే ‘దాడి’ !
Published on Sep 24, 2019 9:26 AM IST
సంబంధిత సమాచారం
- కామికల్ రివ్యూ: శ్రీ విష్ణు ‘విష్ణు విన్యాసం’పై మస్తీ మధు & సినీ చిత్రాల టేక్
- సమీక్ష: విష్ణు విన్యాసం – రొటీన్ కాన్సెప్ట్ కానీ ఎంటర్టైన్ చేస్తుంది
- స్టైలిష్ యాక్షన్ ఈజ్ బ్యాక్.. 4K క్వాలిటీతో మళ్ళీ వస్తున్న ‘మున్నా’!
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన మాటలు లేని సినిమా “గాంధీ టాక్స్”.. కానీ
- శ్రీవిష్ణు ‘మృత్యుంజయ్’ ట్రైలర్ కోసం ఎన్టీఆర్.. రిలీజ్ ఎప్పుడంటే..?
- అఫీషియల్: ‘ఓజి’ డిస్ట్రిబ్యూటర్ కి ‘పెద్ది’ ఓవర్సీస్ హక్కులు!
- హాట్ పోస్టర్ తో ‘టాక్సిక్’ ఫస్ట్ సింగిల్ కి డేట్ ఫిక్స్..!
- కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న అడివి శేష్ క్రైమ్ యాక్షన్ ‘డెకాయిట్’
- ఎ సుజీత్ మ్యాడ్ ఫ్రేమ్స్.. నాని, పవన్, ప్రభాస్ లతో మళ్ళీ హింట్?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘ది బ్లఫ్’ – తెలుగు డబ్ హాలీవుడ్ చిత్రం ప్రైమ్ వీడియోలో
- సమీక్ష: విష్ణు విన్యాసం – రొటీన్ కాన్సెప్ట్ కానీ ఎంటర్టైన్ చేస్తుంది
- ఓటీటీ సమీక్ష : D/o ప్రసాద్ రావు : కనబడుటలేదు – జీ5లో తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
- లేటెస్ట్: ‘పెద్ది’ రెండో సాంగ్ డేట్ వచ్చేసింది.. మాస్ మేనియా ఎప్పుడు నుంచంటే!
- అఫీషియల్ గా భార్య భర్తలైన విజయ్, రష్మిక.. సరిగ్గా ఇన్ని నిమిషాలకి!
- హాలీవుడ్ మెగా డీల్ నుంచి తప్పుకున్న నెట్ఫ్లిక్స్: రాబోయే టాలీవుడ్ సినిమాల OTT మార్కెట్కు ఇది కలిసొచ్చే అంశమేనా?
- ‘స్పిరిట్’ నుంచి మాసివ్ అప్డేట్.. ఊహించని లుక్ లో వినయ విధేయ రామ విలన్
- ఎన్టీఆర్-నీల్ మూవీలో ఆ యంగ్ హీరో.. అసలు విషయం ఏమిటంటే..?


