ప్రిన్స్ హీరో గా, దివ్యంగానా హీరోయిన్ గా, శ్రీ శివ భవాని సినిమా ప్రొడక్షన్స్ రెండవ చిత్రం ” iam మీరా “. గోపాల కళా కృష్ణ దర్శకత్వం లో, గుగ్గిళ్ల శివ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవలే విరాట పర్వం చిత్ర దర్శకుడు వేణు ఊడుగుల చేతుల మీదుగా ఈ మూవీ టీజర్ విడుదల చేశారు.
ఈ సందర్భం గా దర్శకుడు గోపాల కళా కృష్ణ మాట్లాడుతూ ఇది నాకు రెండవ చిత్రం, ” iam మీరా ” సస్పెన్స్ ద్రిల్లర్ మూవీ చాల బాగా వచ్చింది. ఈ చిత్రం త్వరలో నే OTT లో రిలీజ్ చేయనున్నాం అని చెప్పారు. ఈ చిత్రాని కి నటి నటులు : ప్రిన్స్, దివ్యంగాణ, కేదార్, శంకర్ , శశిధర్ , మల్లికార్జున్. డైరెక్టర్ : గోపాల్ కిషన్, ప్రొడ్యూసర్: శివప్రసాద్ గుగ్గిళ్ల ,సంగీతం: భరత్ మంచిరాజు.


