
ప్రముఖ హిందీ కవి ఖస్సేన్ హైదర్ కసిం కి సింబల్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ట్స్ మరియు ఫెస్టివల్ అవార్డుల చిహ్నాన్ని ప్రధానం చేశారు. బాలీవుడ్ వింగ్స్ సీఈఓ విక్రాంత్ మోర్ జూలై 9, 2021 న ముంబై లోని కోహినూర్ హోటల్ లో నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమం లో అవార్డ్ ప్రధానం చేయడం జరిగింది. అయితే ఇది కళల అంశాల్లో పరిజ్ఞానం ఉన్నవారికి ఇవ్వబడుతుంది అని చెప్పాలి.
అయితే కసీమ్ హైదర్ కసీమ్ చాలా ప్రసిద్ది చెందిన ఉర్దూ కవి, తాను మొన్ను వేల గజల్స్ మరియు షాయారీ లను ప్రదర్శించడం జరిగింది. అయితే ఎన్నో వేలాది మంది జీవితాలను ప్రభావితం చేసిన ఇతనికి అవార్డ్ రావడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే చిత్ర పరిశ్రమ లో ఈ స్థానం చేసుకోవడం అంత తేలికైన పని కాదు అని చెప్పాలి. బాలీవుడ్ లో ఎన్నో సినిమాలకు పాటలు రాయడం జరిగింది. రాసిన అన్ని పాటలకు కూడా అద్భుతమైన స్పందన వచ్చింది. అయితే ఈ అవార్డ్ తో ఈ యువ రచయిత మరెంతో మందికి ప్రేరణ గా నిలిచారు అని చెప్పాలి.
Haidar Qasim receives ‘Symbol Of Knowledge Arts & International Film Festival’ award

