సంపూర్ణేష్ బాబు హీరోగా, మహేశ్వరీ వడ్డి హీరోయిన్ గా డి. వసంత నాగేశ్వర రావు దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం బజార్ రౌడీ. ఈ చిత్రం ఆగస్ట్ 20 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతోంది. ఈ మేరకు చిత్ర యూనిట్ ఈ బజార్ రౌడీ ట్రైలర్ ను విడుదల చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఆగస్ట్ 17 వ తేదీన ఉదయం 11 గంటలకు ట్రైలర్ ను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించడం జరిగింది. సంపూర్ణేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ఈ వారాంతం విడుదల అవుతుండటం తో అభిమానులు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కామెడీ మరియు యాక్షన్ డ్రామా గా వస్తున్న ఈ చిత్రం లో సంపూర్నేష్ మరొకసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అయ్యారు.
సంపూర్ణేశ్ “బజార్ రౌడీ” ట్రైలర్ కి ముహూర్తం ఫిక్స్!
సంపూర్ణేశ్ “బజార్ రౌడీ” ట్రైలర్ కి ముహూర్తం ఫిక్స్!
Published on Aug 16, 2021 8:27 PM IST
సంబంధిత సమాచారం
- ప్రభాస్ ‘స్పిరిట్’ పై కొత్త రూమర్ ?
- ‘రౌడీ జనార్దన’ కోసం భారీ యాక్షన్ సెట్ ?
- ‘పెద్ది’ స్పెషల్ సాంగ్.. ‘ధురంధర్’ బ్యూటీ కావాలంటున్న ఫ్యాన్స్!
- అతనితో బంధంపై త్రిష క్లారిటీ ఇస్తోందా ?
- తనకు కాబోయే సతీమణితో యంగ్ హీరో !
- సంగీత్ శోభన్ ‘రాకాస’కి సాలిడ్ ఓటీటీ డీల్!?
- ‘అల్లు అర్జున్ – అట్లీ’ సినిమా పై లేటెస్ట్ అప్ డేట్ !
- రవితేజ ‘ఇరుముడి’లో మరో హీరోయిన్ ?
- నా సినిమాని కావాలనే నెగిటివ్ చేశారు – శివాజీ
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- హాట్ కేకుల్లా ‘ధురంధర్ 2’ టిక్కెట్లు.. అప్పుడే లక్షకి పైగా తెగాయి!
- India Wins T20 World Cup 2026: శాంసన్ ఊచకోత.. బుమ్రా మాయాజాలం…సూర్యకుమార్ సేన చరిత్ర!
- మొత్తానికి ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న మాస్ మహారాజ్ లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్
- AA23 : హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న అనిరుధ్.. ఎంతంటే..?
- విజయ్ ఆఖరి సినిమాకి మళ్లీ దెబ్బ!
- పోల్ : T20 ప్రపంచ కప్ ఫైనల్ 2026 – ట్రోఫీని ఎవరు గెలుస్తారు?
- గ్యాంగ్స్టర్ లుక్లో తారక్.. బెంగళూరులో మాస్ చూపెట్టిన ఫ్యాన్స్..!
- వెంకీ – త్రివిక్రమ్ మూవీ.. ట్విస్టులు మాములుగా ఉండవట..!


